mushroom
స్వరూపం
== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
నామవాచకం, s, కుక్కగొడుగు, పుట్టకుక్క.
- a wretch తచ్ఛుడు, అల్పుడు.
- used as an adjective, స్వల్పమైన, వట్టి, పనికిమాలిన,బేల.
- a mere mushroom attempt జబ్బు ప్రయత్నము.
- a mushroom government పంజదొరతనము.
- a mushroom project కొనకు బుస్సని పొయ్యే మహత్ప్రయత్నము.
నామవాచకం, s, (add,) In three years traders sprung up like mushrooms మూడు సంవత్సరములలో అకారణముగా చెదలు బయిలు దేలినట్టు వర్తకులు విస్తారము పోయినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).