Jump to content

must

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఫలరసము, యిది ముఖ్యముగా ద్రాక్షఫలరసము, అప్పుడే దించిన కల్లున్ను, యిందులో కైపు లేదు.

సహాయ క్రియ (aux.verb), వలెను, వలసినది.

  • you must go there నీవు అక్కడికి పోవలసినది.
  • you must not go there అక్కడికి నీవు పోకూడదు.
  • it must be here అది యిక్కడ వుండవలసినది.
  • must not I read this?నేను యిది చదవవద్దా.
  • must అనేమాట ఆజ్ఞారూపకముగానున్ను విధి రూపముగానున్ను వుంటున్నది గనుక తనకు తక్కువ వాండ్లతో చెప్పవచ్చునేగాని అధికులతో చెప్పరాదు, యేలాగంటే.
  • you must do this నీవు అగత్యము చేయవలసినది, యిది నీవు చేయకపోతే చూడు అని ఆజ్ఞారూపకముగా వుంటున్నది గనుక your honour must do me this favour అని అంటే మీరు యీ సహాయము చేయకపోతిరా చూడండి, అని పిచ్చి కూతగా వుంటున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=must&oldid=938645" నుండి వెలికితీశారు