Jump to content

muster

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, హజరు చూడడము, వుండచూడడము, గణితి.

  • or collection సమూహము, గుంపు.
  • or sample (Indian English) మాదిరి.
  • this will notpass muster యిది అంగీకారము కానేరదు, సరిపడదు.

క్రియ, నామవాచకం, కూడుట.

  • the people mustered very strong జనము బహుబలముగా కూడినది.

క్రియ, విశేషణం, హాజరు చూచుట, వుండ చూచుట, గణితీపట్టుట.

  • he mustered up his spirits ధైర్యము తెచ్చుకొన్నాడు.
  • I cannot muster the money ఆ రూకలను జాగ్రత్త చేయలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=muster&oldid=938648" నుండి వెలికితీశారు