Jump to content

naked

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, దిసుములైన, దిగంబరమైన, నిర్వాణమైన.

  • mere, simple, plain శుద్ధమైన, వట్టి, ఉత్త.
  • this is the naked truth యిది శుద్ధ నిజము, యిదికేవలం నిజము.
  • that house looks very naked ఆ యిల్లు బావురు మని వున్నది.
  • she clothed the naked బట్టలు లేని వారికి బట్టలు యిచ్చినది.
  • the naked eye అద్దము వేయనికన్ను, వుత్తకన్ను.
  • this is to small to appear to the naked eye యిది నిండా సన్నమైనది గనుక వట్టి కండ్లకు అగుపడదు, సులోచనము లేకకనబడదు.
  • a naked sword విచ్చుకత్తి.
  • he lay on the naked rock వట్టి రాతిమీద పండుకొన్నాడు.
  • the naked roots బయిట కండ్లబడుతూ వుండే వేళ్ళు.
  • stark nakedవట్టి దిగంబరమైన.
  • "unarmed, defenceless, unprovided" కవచము లేని, కవచహీనుడైన.
  • Nakedly, adv.
  • స్పష్టముగా, తేటగా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=naked&oldid=938701" నుండి వెలికితీశారు