nasty
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, రోతయైన, మురికి, అసహ్యమైన, కశ్మలమైన, కసుమాలమైన.
- a nice man is a man of nasty ideas (Swift.
- ) సొంట్లువెతికే వాడి మనస్సు సొంట్లకు ఆలయముగా వుంటున్నది, శుచిశుచి అని పీకులాడే వాడి మనస్సు అశుచికి ఆలయంగా వుంటున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).