nation
స్వరూపం
== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
నామవాచకం, s, జాతి, ఏకదేశస్థులు, ఒక సీమ వాండ్లు.
- the Telugu nation తెలుగు వాండ్లు.
- the Tamil nation అరవవాండ్లు.
- the English nation is spread throughout all lands ఇంగ్లీషు వాండ్లు దేశదేశానికి వ్యాపించి వున్నారు.
- her death was much regretted by the nation ఆమె చావుకు అందరూ యేడ్చినారు.
- those of our nation మన వాండ్లు, మన జాతి వాండ్లు.
- there are more than ten nations in Europe యూరపు ఖండములో పదికి పైగా జాతులు వున్నవి.
- these are the English, the French, the American, the Russian &c.
- The feathered nations పక్షి జాతులు.
నామవాచకం, s, (add,) People of all nations అన్ని దేశస్థులు; నానా దేశపు వాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).