national
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, సాధారణముగా వుండే.
- national peculiarities ఆయా జాతిలో వుండేవిశేషములు.
- the national creed ఆ జాతికి సాధారణమైన మతము.
- national good ప్రజా సుఖము.
- national prejudices జాత్యభిమానము.
- national dress స్వజాతి వుడుపు.
- the national school or public school సర్కారు బడి.
- national education సర్కారు పల్లె కూటపు చదువు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).