naturalized
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, స్వదేశస్థుడుగా చేయబడిన, స్వదేశస్థులలో కలుపుకోబడ్డ, సహజమైపోయిన, వాడుక పడిపోయిన.
- he is completely naturalized here అతడు పూర్తిగా యీ దేశస్థుడైపోయినాడు, అనగాఅన్య దేశస్థుడు యీ దేశములో చాలా దినములు వుండినందువల యిక్కడ పుట్టిన వాడివలే అయిపోయినాడు.
- several English words havebecome naturalized in this country శానా యింగ్లిషు శబ్దములు యీ దేశపు మాటలలో కలిసిపోయినవి.
- he became naturalized among them వాండ్లల్లో వొకడై పోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).