naturally
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియా విశేషణం, According to the power or impulses of unassisted nature సహజముగా, స్వభావముగా.
- the poet has described this naturally ఆ కవి దీనిని తద్వత్తుగా వర్ణించినాడు.
- spontaneously: without art; without cultivation తనకుతానే, తనంతటనే, కృషిలేనిదై.
- there is no place where wheat naturally grows గోధుమలు తనకు తానే పయిరయ్యే భూమి లేదు.
- Inaturally expected this అట్లా వుండునని సహజముగా నమ్మినాను.
- thepoet next describes the goddess, his description naturally commences with her face ఆ కవి తర్వాత ఆ దేవతను వర్ణిస్తున్నాడు, అతడు సహజముగా ముఖము మొదలుకొని వర్ణించ నారంభించెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).