nature
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, [Jhonsons definitions are these] I.
- An imaginary being, supposed to preside over the material and animal world మాయ, మహా శక్తి, ఐకలి.
- Materialists assert that they worship nature తాంత్రికులు శక్తిపూజ చేస్తామంటారు.
- the wonders of art and nature మనుష్య కృతమైన వింతలు దేవ నిర్మితమైన వింతలు.
- he received from nature a strong constitution ప్రకృత్యా వాడి శరీరము ఘట్టిది. II. The native state or properties of any thing by which it is discriminated from others ప్రకృతి, స్వభావము, గుణము.
- it is the nature of fire to rise అగ్నికి వూర్ధ్వజ్వలనము స్వభావము.
- it is the nature of opium to cause sleep నిద్రను కలిగించటం నల్లమందు గుణము, నల్లమందుశక్తి.
- it is wrong in its own nature అది మొదలే తప్పు.
- the tiger is of the nature of a cat పులి పిల్లి జాతిగా వున్నది.
- by nature he is Sudra వాడు జన్మతః శూద్రుడు.
- according to nature: withoutaffectation: with just representation తద్వత్తుగా, వున్నది వున్నట్టు, కలస్థితిగా. III. The constitution of an animated body దేహ ప్రకృతి, దేహ గుణము.
- he was a painter by nature వాడికి చిత్రాపుపని స్వయంగా వచ్చినది, పుట్టుకతో వచ్చినది.
- human nature మానుష్యము, మనుష్యత్వము.
- the divine nature differs from the human nature దేవత్వము వేరు, మనుష్యత్వము వేరు.
- this is a mere weakness of human nature ఎటువంటి వారికిన్ని తెరుపు మరుపు కద్దు.
- celestial natures దేవతలు.
- the divine nature దైవము.
- bad custom becomes a second nature దురభ్యాసము వలన దుర్బుద్ధి కలుగుతున్నది. IV. Disposition of mind: temper గుణము, భావము.
- a gentle nature సాధు భావము, సాత్వికత.
- he is of a noble nature అతను మహాత్ముడు.
- he is of a mean nature అల్పుడు, తుచ్ఛుడు, అనగా నీచ స్వభావము కలవాడు.
- good nature సద్గుణము, సత్స్వభావము.
- good natureed or kind మంచి, దయాళువైన.
- ill nature దుర్గుణము, దుస్స్వభావము.
- ill natureed చెడ్డ, క్రూరమైన.
- the real nature of the language ఆ భాష యొక్క రీతి, రసము.
- nature made him shed a few tears అతనికి సహజముగా కడ్ల నీళ్లు వచ్చినవి.
- V. The regular course of things రీతి, క్రమము, వైఖరి.
- the law of nature ప్రకృతి ధర్మము.
- it is the law of nature that the mother should take care of the child బిడ్డనుకాపాడడము తల్లి ప్రకృతి ధర్మము.
- he paid the debt of nature వాడికిప్రపంచము యొక్క ఋఉణము తీరిపోయినది, అనగా చచ్చినాడు.
- it is outof nature that he should consent వాడు వొప్పుకోవడమనే ప్రసక్తి యెక్కడిది.
- in the nature of things this is impossible ఇది ప్రపంచములో వుండడము అసాధ్యము.
- in the course of nature సహజముగా.
- having had many children, she, in the course of nature, became an old woman శానా బిడ్డలు కన్నది గనక అది సహజముగా ముసలిది అయినది.
- he got whatever he could to satisfy the cravings of nature ఆకలిని అణచడానకు తన చేతనైనంత మట్టుకు సంపాదించుకొన్నాడు.
- food requisite for the support of nature దేహధారణకు కావలసిన ఆహారము.
- he supported nature on this miserable food for four daysఈ దిక్కుమాలిన ఆహారముతో నాలుగు దినములు ప్రాణము పెట్టుకొని వుండినాడు.
- nature must be supported, not overloaded ప్రకృతిని పోషించవలేసినది గానీ బళువు యెక్కించరాదు, అనగా మితముగా తినరాదు.
- easing nature శంకా నివృత్తి చేయడము.
- And while you followed the voice of nature you said it was the voice of God (Wesley. 2. 77.) నీ మనసువచ్చినట్టు చేసి యీశ్వరాజ్ఞ యని అన్నావు.
- "Nature is but a name for an effect, whose cause is God" ప్రకృతి అనగా కార్యము దాని కారకుడు దేవుడు.
- VI. The compass of natural existence జగత్తు, ప్రపంచము, విశ్వము.
- animated nature జీవ రాశి, ప్రాణి కోటి.
- all nature is in the hand of God సర్వ ప్రపంచమూ యీశ్వరాధీనములో వున్నది.
- the productions of nature ప్రపంచములో వుత్పత్తి అయ్యే వస్తువులు.
- at night all nature seems at rest రాత్రిళ్లు ప్రపంచమంతా నిద్రపొయ్యేటట్ట్ వుంటున్నది.
- he whom all nature obeys లోకేశ్వరుడు.
- and look through nature up to natures God (Pope) ప్రపంచము వల్లప్రపంచ సృష్టికర్తను వూహించుకో.
- clouds of sand obscured theface of nature ఇసుక కమ్ముకొనిపోయినది ప్రపంచము అస్తమించినట్టు వుండినది.
- VII. The constitution or appearances of thingsఆకారము, స్వరూపము.
- this painting is very true to nature ఈ పటము తద్రూపముగా వున్నది.
- the picture was painted after nature నిజ రూపుగా వ్రాసిన పటము.
- the marvels of nature ఈశ్వరుని విచిత్ర సృష్టి.
- VIII. Natural affection or reverence, native sensations మోహము.
- the ties of nature ప్రకృతి బంధకములు, అనగా ఆశా పాశములు.
- IX. the state or operation of the material world ప్రపంచ స్థితి, లోక వ్యాపారము.
- through the blindness of human nature మనుష్యులకు వుండే అజ్ఞానము వల్ల.
- This poet is a complete child of nature ఈ కవి ఆ యారసమును తద్వత్తుగా వర్ణించేవాడు.
- savages are mere children of nature చెంచువాండ్లు వట్టి బేలలు.
- they left her in a state of nature ఆమెను దిసమొలగా విడిచినారు.
- X. Sort, species జాతి.
- birds and beasts are of different natures పక్షిజాతి వేరు, మృగజాతి వేరు.
- of this nature ఇటువంటి.
- ofthat nature అటువంటి.
- of what nature? ఎటువంటి.
- what is the nature of the suit? ఆ వ్యాజ్యము యొక్క రీతి యెటువంటిది.
- a peace of the nature of a conquest (Shakespear) సమాధానము వొక రకమైన జయముగా వుంటున్నది.
- these two are of the same nature ఈ రెండూ వొకటే జాతిగా వున్నవి.
- a birds claws are of the nature of hands మనకు హస్తము లెట్లాగో పక్షులకు పాదములట్లాగు.
- XI. Sentiments or image adapted to nature; or, conformable to truth and reality రసము.
- XII. Physicks; the science which teaches the qualities of things తత్వము,ప్రకృతి.
- XIII. Johnson says, `Of this word which occurs so frequently, with significations so `various, and so difficultlydefined, Boyle `has given an explication, which deserves tobe epitomised.
- -- NATURE sometimes `means the Author of Nature,or natura naturans; as, Nature hath made man partly corporeal and `partly immaterial.
- For nature in `this sense may be used the word creator.
- --`NATURE sometimes means that on whose account a thing is what it is, and is called; as when wedefine the nature of an angle.
- For nature `in this sense may be used essence or quality- `Nature sometimes means what belongs to a `living creature at its nativity, or accruesటో `it by its birth, as when we say, a man is `noble by nature, or a child is naturlly forward.
- This may be expressed by saying, the `man was born so; or; the thing was generated such,--Nature sometimes means an internal principle of local motion, as we say, the `stone falls, or the flame rises by nature: for `this we may say, that the motion up or down is spontaneous, or produced by its proper cause.
- `—Nature sometimes means the established `course of things corporeal; as, nature makes `the night succeed the day.
- This may be `termed established order, or settled course.
- --`Nature means sometimes the aggregate of the powers belonging to a body,especially a `living one; as when physicians say, that `nature is strong, or nature left to herself will `do the cure.
- For this may be used, constitution, `temperament, or structure of the body.
- --Nature `is put likewise for the system of the corporeal `works of God; as, there is no phoenix or chimera in nature.
- For nature thus applied, we may use the world, or the universe.
- Nature is `sometimes indeed commonly taken for a kind of semi-deity.
- In this sense it is best not to `use it at all.
నామవాచకం, s, (add,) when they go to relieve natureశంకానివృత్తికి పొయ్యేటప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).