nauseous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, వాకర వచ్చే, చీదరైన, అసహ్యమైన.

  • to render the dose less nauseous they put some salt in it అంత వెగటు లేకుండా వుండడానకు ఆ మందులో కొంచెము వుప్పు వేస్తారు.
  • nauseous flattery అసహ్యకరమైన స్తోత్రము, చీదరగా వుండే స్తోత్రము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nauseous&oldid=938752" నుండి వెలికితీశారు