nay
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియా విశేషణం, లేదు, కాదు, అంతేకాకుండా, సహితము.
- he said nay అతను కాదన్నాడు, లేదన్నాడు.
- nay do not say so వద్దు అట్లా అనక.
- nay I cant tell సరే నే నెరగను.
- nay in his life time వాడు ప్రాణముతో వుండగా సహితము.
- he and his father, nay his grand father, live there still వాడు వాడి తండ్రి యిది గాకుండా వాడి తాత సహితము యింకా అక్కడే వున్నారు.
- the rains hindering me many days (nay sometimes weeks together) శానా దినములు మాత్రమే కాదు వారాలు తరబడి వాన చేత నాకు అభ్యంతరమైనందున.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).