necessary
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, అగత్యమైన, అవశ్యకమైన, నిండా అక్కరైన.
- is it necessary to go now? ఇప్పుడు పోవలసినది అగత్యమా.
నామవాచకం, s, అగత్యమైనది.
- Bread is a necessary of life ప్రాణానికి అన్నము అగత్యమైనది.
- Necessaries or articles wanted అగత్యమైన సామానులు.
- he denied his daughter the common necessaries of life కూతురికి కూడు గుడ్డ పెట్టనన్నాడు.
- he went to the necessary దొడ్డికి పోయినాడు, బహిర్దేశమునకు పోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).