neck
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
- or bosom రొమ్ములు.
- she has a handsome neck దాని చండ్లు అందముగా వున్నవి.
- she covered her neck with a handkerchief రొమ్ములను బట్టతో కప్పుకొన్నది.
- a neck of land కంఠ భూమి, అనగా రెండు భూ ఖండములకు నడుమ సంధిగా వుండే సన్నపాటి భూమి.
- you have now broken the neck of the business ఆ పనిలో వుండే ముఖ్యమైన కష్టములను గడిచినావు, ఈ భాష యిక నీకు సులభమే.
- I have broken the neck of the affair ఆ పనిలో వుండే సంకటమును సాధించినాను, యికను సులభమే.
- stiff necked మూర్ఖమైన, పెడసరమైన, మొండి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).