need
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, కావలసి వుండుట, అక్కర వుండుట.
- this needs timeయిందుకు కాలము కావలసి వున్నది.
- as the houses needed repairs ఆయింటికి మరమ్మతు కావలసి వుండినందున.
- you need not doubt it అందుకునీవు సందేహించవలసిన అక్కరలేదు.
- you need not come to-morrow నీవు రేపు రావలసినది లేదు.
- Needful, adj.
- అగత్యమైన, ఆవశ్యకమైన, కావలసిన.
- take as much as need కావలసినంత తీసుకో.
నామవాచకం, s, అక్కర, అగత్యము, అవసరము.
- or poverty దారిద్ర్యము,లేమి, పేదరికము.
- having need for it అది కావలసి వున్నందున.
- what need had you to go there? నీవు అక్కడికి పోవలసిన అగత్యము యేమి వుండెను.
- the books I stand in need of నాకు కావలసిన గ్రంధములు.
- this stands in need of correction యిది దిద్దవలసి వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).