negative

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అభావార్ధకమైన, నఙ్ర్థకమైన.

  • the negative verb వ్యతిరేక క్రియ.
  • the negative conjunction అనగా nor he answered in the negative లేదన్నాడు, కాదన్నాడు.
  • temperance is a negative virtue తాగకుండా వుండడము అకరణరూపమైన వొక సద్గుణము, అనగా చేయక మానుకోవడమే వొక సద్గుణము.
  • he has many negative virtues వాడుయేదుర్మార్గమున్ను చేయక వూరికే వుండడమనే సద్గుణములు వాడి వద్ద వున్నవి.
  • a child has many negative virtues దుర్మార్గమును చేయకుండా వుండడమనే సద్గుణములు బిడ్డలకు కలవు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=negative&oldid=938805" నుండి వెలికితీశారు