Jump to content

neighbour

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, (one who lives near to another) యిరుగింటి వాడు, పొరుగింటి వాడు, సమీపస్థుడు.

  • without letting his neighbour know పరులకు, లోకులకు,అక్కడి వాండ్లకు తెలియకుండా, యిరుగు పొరుగు యెరుగకుండా.
  • he lives close to me but I do not consider him my neighbour మా పొరుగున వున్నాడు కానీ అయిన వాడుగా నేను యెంచలేదు.
  • he was beloved by his subjects and was dreaded by the kings who were his neighbours అతని కింది కాపులు అతని మీద విశ్వాసముతో వుండిరి యితర రాజులు అనగా చుట్టుపక్కల వుండే రాజులు అతనికి భయపడుతూ వుండిరి.
  • he is a neighbour of mine అతను మా పొరుగింటి వాడు.
  • he and I were next door neighbours వాడు నేను యిరుగుపొరుగున వుండే వాండ్లము.
  • one who lives in femiliarity with another వొకరు (a word of civility) neighbour! అయ్యా, నాయనా,అన్నా.
  • neighbour do you approve this? యిది మీకు సరేనా అయ్యా.
  • you must help me in this my good neighbours అయ్యా మీరందరూ దీనికి సహాయం చేయవలెను.
  • he is a good neighbour పరోపకారి, యిరుగుపొరుగుకు సహాయపడేవాడు.
  • he is a bad neighbour పరోపకార హీనుడు, ఇరుగుపొరుగుకు వొదగనివాడు.
  • thy neighbour's house వొకరి యిల్లు, పరగృహము, అన్యగృహము, రెండో వాడి యిల్లు.
  • thy neighbour's wife వొకరి భార్య, పరస్త్రీ, వొకని పెండ్లాము.
  • your neighbour's wealth వొకరి ధనము, పరధనము, ఎదటివాని సొమ్ము.
  • thou shalt love thyneighbour as thyself నీ యందు నీకెంతాశ వుండునో, పరుల యందు అంతాశ వుండనీ, నీ వలెనే పరులనూఅనుకో.
  • patience benefits you and your neighbour తాళిమి తన్నూ గాచును యెదిరినీ గాచును.
  • neighbour's wife ప్రతి వాసి భార్య.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=neighbour&oldid=938821" నుండి వెలికితీశారు