neither
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
సముచ్చయం, అదీ కాదు యిదీ కాదు, రెండున్ను కాదు.
- I know neither good nor bad about it నాకు దాని గురించి మంచి తెలియదు చెడూ తెలియదు.
- which did you send? neither నీవు పంపించినది యిదా అదా, యిదీ కాదు అదీ కాదు.
- neitherof them is mine అదీ నాది కాదు యిదీ నాది కాదు.
- neither he nor I went there అక్కడికి వాడున్నూ పోలేదు నేనున్ను పోలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).