Jump to content

neutral

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ఒక పక్షమున్ను కాకుండా వుండే, అటూ కాని యిటూ కాని, మధ్యస్థముగా వుండే తటస్థముగా వుండే.

  • neutral ground మధ్యస్థముగా వుండే భూమి, మధ్యస్థముగా వుండే విషయము.
  • he remained neutral వీరితోనున్ను కలియక వారితోనున్ను కలయక వుండినాడు.
  • two brothers contended but the father stood neutral అన్నదమ్ములు పోరాడినారు గానీ తండ్రి వొకరి పక్షము కాక వుండినాడు.
  • a neutral territory పొత్తుగా వుండే రాజ్యము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=neutral&oldid=938854" నుండి వెలికితీశారు