never
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, యెప్పుడున్నులేదు, యెన్నడున్ను లేదు.
- I never saw him before మునుపు నేను వాణ్ని యెన్నడు చూడలేదు.
- he will never return వాడు యికను మళ్ళీ రాబోయ్యేది లేదు.
- he never came వాడు రానే లేదు, యెంత మాత్రమూ రాలేదు.
- never mind చింత లేదు, కానీ, పోనీ, వుండనీ.
- never mind the carriage, bring the horse బండి అక్కర లేదు, గుర్రమును తీసుక రా.
- If you wont tell me never mind నీవు చెప్పకుంటే మానె.
- never fear భయపడ వద్దు.
- this will never do యిది యెంత మాత్రమూ పనికి రాదు.
- were it never so newఅది యెంత కొత్తది అయినప్పటికిన్ని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).