new
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, కొత్తగా.
- new born కొత్తగా పుట్టిన.
విశేషణం, కొత్త, నూతనమైన, అపూర్వమైన.
- a new trial పునర్విమర్శ.
- this was quite new to me యిది నాకు ఆశ్చర్యముగా వుండినది.
- every new hill presented new difficulties కొండకొడకూ వొక సంకటము వుండినది.
- the army took up a new position సైన్యము ఆ స్థలాంతరమునకు పోయినది.
- this is a new proof యిది వేరే వుదాహరణము.
- the house is new to the carriage యీ గుర్రము బండికి యింకా పని పడలేదు, మరగ లేదు.
- he is new to the business వాడికి యింకా ఆ పని అభ్యాసము కాలేదు.
- the new birth పునర్జన్మ.
- New Year's Day సంవత్సరాది.
- New Year's gift పండుగ బహుమానము.
- a new world పరలోకము.
- as denoting excellence (See Benson and Doddridge on John XII.34) అభినవమైన.
- the New Testament ధర్మ పుస్తకస్య శేషాంశః A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).