Jump to content

next

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, తర్వాత, అవతల.

  • what happened next? తర్వాత యేమి సంభవిమచినది.
  • you see he has beaten his wife and his child; we shall next hear of his murdering చూడు వాడు పెండ్లాన్ని కొట్టినాడు, బిడ్డను కొట్టినాడు రెండోది వాండ్లను చంపినాడని విందుమేమో! cleanliness is next to godliness దైవభక్తికి రెండోది పారిశుధ్యము.

విశేషణం, అవతలి, తర్వాతి, రెండో, పై, వచ్చే, పొరుగు.

  • read the next word అవతలి మాటను చదువు.
  • next day మరునాడు, రెండో నాడు.
  • the next day but one మూడో నాడు.
  • next door పొరుగిల్లు, పక్కయిల్లు.
  • they and I are next door neighbours వాండ్లు నేను యిరుగింటి పొరుగింటి వారము.
  • I live next door to the church గుడికి పక్క యింట్లో వున్నాను.
  • next time వచ్చేసారి, రెండోసారి.
  • next morning మరుసటి తెల్లవారి.
  • next Monday అవతలి సోమవారము, వచ్చే సోమవారము.
  • the next year మరుసటి సంవత్సరము.
  • in the next place అనంతరం, యిది గాక.
  • next of kin ముఖ్య వారసులు లేని పక్షమందు వార్సు కాగలవాడు.
  • here in this world and in the next ఇహమందు పరమందు.
  • the next world పరలోకము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=next&oldid=938868" నుండి వెలికితీశారు