nobility
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, I Antiquity of family joined with splendour అనాది ప్రసిద్ధ వంశజత్వము.
- 2.
- Rank or dignity of several degrees conferred by sovereigns సార్వభౌముని చేత మండలాధిపతులకు యివ్వబడిన దర్జా, కితాబు.
- the nobility in England, Duke, Marquis, Earl, Viscount, Baron యివి యెంగ్లాండులో వుండే మండలాధిపతులకు యివ్వబడ్డ కితాబు.
- the native nobility under the Madras government, as the chiefs of Mysore, Tanjore Rajah &c.
- రాజులు, నవాబు.
- III.
- The persons of high rank; the persons who are exalted above the commons ఘనులు,గొప్పవాండ్లు, పెద్ద మనుష్యులు.
- IV.
- Dignity, granddeur, greatness ఘనత, మహిమ, గొప్పతనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).