nobody

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, యెవరు లేరు.

  • nobody says so అట్లా యెవరు అనరు.
  • the church is nobody''s property గుడి వొకరి సొత్తు కాదు.
  • I told nobody నేను యెవరితోను చెప్పలేదు.
  • nobody will be the wiser మనకు తప్ప యెవరికి తెలియదు.
  • nobody wanted it అది యెవరికిఅక్కర లేదు.
  • the painter who pleased everybody and nobody అందరి దూషణకూ భూషణకున్ను పాత్రుడుగా వుండే చిత్రగాడు.

నామవాచకం, s, (add,) they are mere nobodies వాండ్లు వట్టిఅనామధేయులు, అల్పులు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nobody&oldid=938930" నుండి వెలికితీశారు