none
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వొకటీ లేదు, యెవరున్ను లేదు.
- I gave him none వొక్కటిన్ని యివ్వలేదు, యేమిన్ని యివ్వలేదు.
- I found none there అక్కడ వొక్కటీ కానము, యెవడున్ను కానము.
- I want none but this యిది తప్ప నాకు వొక్కటీ వద్దు.
- none of them went వాండ్లలో వొక్కరున్ను పోలేదు.
- the house was none of the best ఆ యిల్లు అంత మంచిది కాదు.
- they would none of him(Johnson No.
- 4) అతణ్ని అందరూ అక్కరలేదన్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).