notion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, తలంపు, భావము, అభిప్రాయము.
- I had no notion of this నాకు ఆ తలపే లేదు.
- they had no notion of paying the money వాండ్లు ఆ రూకలు యిచ్చే మాటే లేదు.
- I have no notion of letting my servents rule me నా నవుకరులు నన్ను ఆడించేదా.
- I have some notion that he is gone వాడు పోయినాడని నాకు అనుమానముగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).