nourish
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, పెంచుట, పోషించుట, సాకుట, కాపాడుట.
- the water nourishes the tree నీళ్లు చెట్టును సాకుతున్నది.
- they nourished hopes of his return అతను మళ్ళీ రాబోతాడనే ఆశను పెట్టుకొనివుండిరి.
- he nourished hatred against them వాండ్ల మీద ద్వేషమును పెట్టుకొని వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).