now
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, యిప్పుడు, యిప్పట్లో until now he was a merchant వాడు యిది వరకు వర్తకుడుగా వుండెను.
- before now పూర్వము, యింతకుముందు.
- now and then అప్పుడప్పుడు
- he now fell sick యింతలో రోగముతో పడ్డాడు.
- now faith is the evidence of things not seen చూడడని దానికి నమ్మకమే సాక్షిగదా.
- he arrived just now అతను యిప్పుడే వచ్చి చేరినాడు.
- now for it! ఇదిగో! రా! now 30 and 60 are 90 30న్ని 60న్ని తొంభై గదా.
- now they were brothers సరే వాండ్లన్నదమ్ములు.
క్రియా విశేషణం, (add,) In the Scriptures many sentences begin withthis word, Acts Xii. 1. and 2 cor viii. 1. John xviii. 40.
- It may be rendered మరిన్ని, అయితే, ముఖ్యముగా, సరిగదా, మెట్టుకు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).