nucleus
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఆకరము, ఆలయము, నాభి స్థానము, పుట్టిల్లు.
- this small sum was the nucleus of a large fortune ఆ మహా భాగ్యమునకుయీ స్వల్ప ధనము మూలముగా వుండినది.
- in the nucleus of the stone ఆరాతి నట్టనడమ.
- his house is a nucleus of gamblers వాడి యిల్లు జూదరులు కూడే స్థలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).