Jump to content

number

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, అంకె, సంఖ్య, లెక్క.

  • he bought a number of houses శానా యిడ్లను కొన్నాడు.
  • they came in great numbers విస్తారముగా వచ్చిరి, బహు మంది వచ్చిరి.
  • they were ten in number వాండ్లు పది మంది వుండిరి.
  • I have a small number of books నా వద్ద కొంచెము పుస్తకాలు వున్నవి.
  • numbers saw him do this వాడు దీన్ని చేయగా శానామంది చూచిరి.
  • I have seen him numbers of times వాణ్ని అనేకమాట్లు చూచివున్నాను.
  • poetical numbers కావ్యము,గణములు.
  • musical numbers సంగీతము.
  • the singular number ఏక వచనము.
  • the plural number బహువచనము.
  • or portion of a periodical book సంచిక, అనగా newspaper యొక్కగానీ, ఒక పుస్తకము యొక్కగానీ అప్పుడప్పుడు అచ్చువేశే ఒక భాగము.
  • golden number పతకము.

క్రియ, విశేషణం, యెంచుట, లెక్క పెట్టుట.

  • he numbered the houses ఆ యిండ్లను యెంచినాడు, ఆ ఇండ్లకు నెంబరు వేశినాడు.
  • we number him among our friends వాణ్ని మాలో వొకణ్నిగా యెంచుతాము.
  • his days are numbered అతనికి నేడో రేపో అని వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=number&oldid=939064" నుండి వెలికితీశారు