obedience
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, విధేయత, భవ్యత.
- in obedience to your order తమ ఆజ్ఞ ప్రకారము.
- they were in obedience to him అతనికి భవ్యులై వుండిరి.
- what is the use of a command if you do not exact obedience? నీవు వుత్తరువుప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే వుత్తరువుకు యేమి ఫలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).