obnoxious
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం,
- liable అర్హమైన, యోగ్యమైన, యెడమైన, దండ్యమైన.
- exposed, లోబడ్డ.
- offensive తప్పైన, చెడ్డ, కాని.
- this is an obnoxious remark యిది కాని మాట.
- he made himself very obnoxious to them వాండ్లకు కానివాడైనాడు.
- he used some obnoxious language అతను కొన్ని దుష్ట మాటలు చెప్పినాడు.
- his conduct is obnoxious to the laws వాడి నడక చట్టానికి విరుద్ధము.
- his conduct is obnoxious to censure వాడి నడక చీవాట్లకు యెడముగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).