obscure
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, చీకటికమ్ముట.
- this error obscured the sense యీ తప్పుచేత అర్థము కలవరించినది.
విశేషణం, చీకటిగా వుండే.
- or, not easily apparent తెలియబడని, మరుగైన.
- an obscure day మందారముగా వుండే దినము.
- an obscure room చీకటి గా వుండే యిల్లు.
- this is an obscure verse యిది గూఢమైన శ్లోకము.
- this poet was born in an obscure village యీ కవి అప్రసిద్ధమైన వూళ్ళో పుట్టెను.
- the difference between these two is very obscure యీ రెంటికీ వుండే భేదము అస్పష్టము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).