observation
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, చూడడము, కనుక్కోవడము, తోచిన అభిప్రాయము.
- or comment టీక.
- he made another observation in his letter అతని జాబులో యింకొక మాట వ్రాసినాడు.
- the observations of the government on this statement యిందు మీద గవర్నమెంటు వారికి తోచిన అభిప్రాయము.
- he made no observations upon it వాడు అందున గురించి యేమిన్ని అనలేదు.
- this often fell under my observation యిది పదేపదే నాకు కండ్లబడుతూ వచ్చినది.
- he is a man of observation అతడు వివేచన గలవాడు.
- practical observations వొక విధమైన వ్యాఖ్యానము.
- to take an observation అశ్విన్యాది నక్షత్రములువుండే చోటును కనిపెట్టుట.
- In Luke XVII.
- 20.
- ఐస్వర్యదర్శనం A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).