Jump to content

observe

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా, నామవాచకం, తెలుసుకొనుట, చెప్పుట.

  • He observed that this belonged to his father : యిది తన తండ్రిదన్నాడు.

క్రియ, విశేషణం, కనుక్కొనుట, కనిపెట్టుట, చూచుట, వూని చూచుట, తెలిసుకొనుట, పాటించుట, ఆచరించుట, అనుష్ఠించుట, చెప్పుట, అనుట.

  • he observed the law శాస్త్ర ప్రకారము అనుష్ఠించినాడు.
  • they do not observe this feast వాండ్లు యీ పండుగను ఆచరించరు.
  • the conduct they observed towards him అతని విషయములో వాండ్లు చేసినది.
  • they observe great decency వాండ్లు నిండా సన్మానముగా నడుచుకొంటారు.
  • what is the go food your reading if you do not observe? లక్ష్యము వుంచకుండా చదవడము యేమి ప్రయోజనము.
  • I observed a new star last night రాత్రి వొక కొత్త నక్షత్రమును కనిపెట్టితిని.
  • he observed silence మౌనమును వహించినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=observe&oldid=939175" నుండి వెలికితీశారు