Jump to content

obsolete

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, వాడిక లేని, యిప్పట్లో వాడుక లేని, చెల్లని.

  1. an obsolete custom యిప్పట్లో లేని వాడుక.
  2. that practice is now obsolete ఆ మర్యాద యిప్పుడు లేదు.
  3. an obsolete word యిప్పుడు చెల్లని మాట, యిప్పట్లో ప్రయోగము లేని మాట.
  4. this is an obsolete phrase యీ ప్రయోగము యిప్పుడు వాడిక లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=obsolete&oldid=939177" నుండి వెలికితీశారు