offal

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కసురు, కశ్మలము, అనగా వొక జీవమును కోశి తనగూడినమాంసమును యెత్తుకౌని పారవెయ్యవలసిన పేగులు మొదలైనవి.

  • he sheepweighed fifty pounds, of which tne pounds were offal ఆ మేక యాభైరతుల యెత్తు వుండినది, అందులో తోలుతో వొక పది రతులు పోయినవి.
  • leavings of food (addisons Tatler No.
  • 24) ఉచ్ఛిష్టము,యెంగిలి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=offal&oldid=939245" నుండి వెలికితీశారు