Jump to content

offer

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఇస్తాననుట, ఇవ్వవచ్చుట, కావలెనా అనుట,యత్నపడుట.

  • he offered ten rupees for this book but I declined it ఆ పుస్తకానికది పది రూపాయలు యిస్తానన్నాడుగాని నాకు వద్దన్నాను.
  • he offered himself వుద్యుక్తుడాయెను.
  • he offered me employment నాకు వుద్యోగము కావలిస్తే యిస్తానన్నాడు.
  • he offered this excuse ఈ సాకు చెప్పినాడు.
  • he offered worship పూజ చేసినాడు.
  • he offered civility సన్మానము చేసినాడు.
  • he offered the shawl for saleఆ శాలువను అమ్మ జూపినాడు.
  • he offered it for my acceptance ఇందాదీన్ని తీసుకొంటావా అని అన్నాడు.
  • he offered violence దౌజ ్న్యముచేశినాడు.
  • he offered me his hand నాకు చెయ్యి ఇచ్చినాడు.
  • he offeredhis respects మర్యాద చేశినాడు.
  • he offered his opinion తనఅభిప్రాయమును చెప్పినాడు.
  • he offers a reason for this ఇందుకు వొకన్యాయము చెప్పుతాడు.
  • he offered his advice తనకు తోచిన ఆలోచననుచెప్పినాడు.
  • to offer as sacrifice నై వేద్యము చేసుట బలియిచ్చుట.
  • they offered a sheep to the goddess అమ్మవారికి వొక మేకను బలియిచ్చినారు.
  • when the idea of returning offered itself to his thoughts వాడికి మళ్ళీ పోవలెనని తోచినప్పుడు.
  • when an opportunity occurs or offers itself సమయము వచ్చినప్పుడు.
  • he offered to riese but fell down లేవబోయి పడ్డాడు.
  • he offered to strike me నన్ను కౌట్టవచ్చినాడు.
  • he offered to buy the house యిల్లు కొనేటందుకు యత్నపడ్ఢాడు.
  • they offered to break into the houseతలుపులు పగలకౌట్టపోయినారు.
  • I did not offer to go awayలేచిపోవలెననే యత్నమే నేను చేయలేదు.
  • the dog offered to bite meకుక్క నన్ను కరవవచ్చినది.

నామవాచకం, s, యత్నము.

  • I rejected his offer వాడు యిస్తానంటేఅక్కరలేదన్నాను.
  • he made an offer of peace సంధిమాట్లాడినాడు.
  • he accepted the offer మాటను అంగీకరించినాడు.
  • he rejected the offerనేను అడిగిన మాటను తోశివేశినాడు.
  • she accepted his offer వాడు అడిగినదానికి పెండ్లి చేసుకొంటానని వొప్పినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=offer&oldid=939252" నుండి వెలికితీశారు