offering
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సమప్ణ, నజరు, కానుక, నైవేద్యము, బలి.
- a burnt offering ఆహుతి.
- a meat offering వపాహోమము.
- a drink offering అఘ్య్ము.
- a wave offering మంగళ ఆరతి.
నామవాచకం, s, (add,) In Leviticus vii.
- the Bengali version uses these phrases.
- Burnt offering హోమము.
- Meat offering నైవేద్యము.
- Sin offering ప్రాయశ్చిత్తము.
- Trespass offering దోషార్థబలి.
- Consecrationపవిత్రకరణార్థకము.
- peace offering మంగళార్థబలి.
- Wave offering ఆందోళనీయము.
- Heave ఉత్తళనీయము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).