office

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పని, వ్యాపారము, ఉద్యోగము.

  • he exercised the officeof priest గురువుగా వుండినాడు.
  • he passed through the highestoffices అతడు గొప్పగౌప్ప వుద్యోగములు చేశినాడు.
  • whilst he was in officeఅతడు వుద్యోగములో వుండగా.
  • a man in office అధికారి, ఉద్యోగస్థుడు.
  • while he was in the office అతను కచ్చేరిలో వుండగా.
  • a printing officeఅచ్చకూటము, ముద్రాక్షరశాల.
  • fire office నిప్పు కార్ఖానా, అనగా ఈకార్ఖానాను పెట్టుకౌన్న వాండ్లకు సంవత్సరానికి యిల్లు వొకటింటికిపన్ను యింత అని యేర్పరుచుకొని యిస్తూ వస్తారు,ఈ పన్ను యిచ్ఛే యిండ్లలో యేదైనా వౌకటి కాలిపోయినట్టైతేఅందువల్ల వచ్చిన నష్ఠమును ఆ కార్ఖానా వాండ్లు అచ్చుకొంటారు.
  • the marriage office వివాహప్రయోగగ్రంథము.
  • .
  • the office for the burial ofthe dead అపర ప్రయోగ గ్రంథము.
  • the house is old but the offices arenew ఇల్లు పాతదిగాని అందుతో చేరిన వంటయిల్లు, గుర్రుపు లాయముమొదలైనవి కొత్తవి.
  • a house of office పాయిఖానా, మరుగుపెరడు.
  • good offices ప్రత్యుపకారములు, సత్కర్మములు.
  • a return of good officesప్రత్యుపకారములు.
  • ill offices అపకారములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=office&oldid=939256" నుండి వెలికితీశారు