one
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, వౌక, వొంటి, ఏకమైన.
- It was all one sheet of waterఅంతా యేకజలమయముగా వుండెను.
- one Ramaswamy bought itరామస్వామియనే వొకడు దాన్ని కౌన్నాడు.
- It was one thing for you to buy a book and another for you to understand it నీవు వొక పుస్తకమును కొనుక్కోవడము సరేగాని నీవు దాన్ని తెలుసుకొనేది యెక్కడ.
- they call one another names వొకరిని వొకరు తిట్టు కొంటారు.
- one with another, the horses are worth 50 rupees each ఆ గుర్రాలుసరాసరి యాభై రూపాయలు వెల అవుతున్నది.
- It is all one to meనాకంతా వొకటే.
నామవాచకం, s, వొకడు, వొకతె, వొకటి.
- mighty ones మహాపురుషుడు.
- one by oneవౌకరొకరుగా, వొకటొకటిగా.
- one and all యావత్తు పిన్నాపెద్దా,అంతా.
- they become one with him అతనితో వొకటైపోయిరి.
- little ones బిడ్డలు, పిల్లలు.
- the other ones కడమవాండ్లు కడమవి.
- the old onesముసలివాండ్లు పాతవి.
- one would have imagined so అట్లా తోచడముసహజమే.
- I for one shall go నేనైతే పోతాను.
- one after anotherవొకరొకరుగా, వొకటొకటిగా.
- they looked one at another వొకరినౌకరు చూచుకొన్నారు, పరస్పరము చూచుకొనిరి.
- every one అందరు.
- one who goes there అక్కడికి పొయ్యేవాడు.
- some one యెవడో.
- any oneయెవడైనా.
- at one we arrived వొంటిఘంటకు చేరినాము.
- when he says such one told him తనతో ఫలాని వాడు చెప్పినా డన్నప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).