oppose
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యెదిరించుట, విరోధించుట, అడ్డముతగులుట.
- whyshould you oppose your father ? తండ్రితో యెందుకు యెదురాడుతావు.
- he opposed his umbrella to the wind గాలికి గొడుగునుఅడ్డముపట్టినాడు.
- I opposed my sword to his వాని కత్తికి నాకత్తిని అడ్డముపట్టినాను.
- tha rule opposes is one ఆ సూత్రము యీసూత్రమునకు విరోధిస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).