opposition
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
n., s., విరుద్ధము, విరోధము,ప్రాతికూల్యము,శతృత్వము, these two were placed in opposition యీ రెండు వొకటి కొకటి విరుద్ధముగావుండినది.
- in opposition to what he said వాడు చెప్పిన దానికివిరుద్ధముగా.
- or, in parliament, the members who opposegovernment మంత్రులతో అడ్డమాడే వాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).