option
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఇచ్చ, యిష్టము మనస్సు వికల్పము.
- at optionమనస్సువచ్చినట్టు, యెట్లా యిష్టమో అట్లా.
- you must pay themoney, there is no option యిస్తే యిచ్చినాను లేకుంటే లేదనేదిలేదు, నీవు చెల్లించ తీరవలెను.
- I leave it to you option నీకుయెట్లా యిష్టమో అట్లా చెయ్యి.
- you have the option of taking eitherof these houses యీ యిండ్లలో నీకు యిష్టమైన దాన్నియెత్తుకోవచ్చును.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).