optional

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, యిష్ట ప్రకారమైన, వికల్పమైన.

  • in taking thehouse, whether you keep the garden or not is optional ఆ యింటినితీసుకోవడముతో తోటను నీవు పెట్టుకౌన్నా సరే తట్టుకోవడములోతోటను నీవు పెట్టుకొన్నా సరే పెట్టుకోకపోయినా సరే.
  • governour,warriour, honour, in these words the letter U is optional యీశబ్దములలో U అనే అక్షరము వికల్పముగా వస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=optional&oldid=939397" నుండి వెలికితీశారు