orientalism
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తూపు ్ దేశియ్యము, పాదపద్మము, కరకిసలయము, యీలాటి అలంకార శబ్దములున్ను తమరు నాతల్లి తండ్రి యీలాటిమాటలున్ను యింగిలీషు వారిలో లేవుగనక వాండ్లకు వికారముగావుంటున్నవి, వీటిని orientalism అంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).