orthodos
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ప్రామాణికమైన, శాస్త్రీయమైన.
- an orthodos doctrineప్రామాణికమైనమతము.
- an orthodos observance శిష్టాచారము.
- all orthodos braminsdo so సదాచారులై శాస్త్రమును అనుసరించి నడిచే బ్రాహ్మాణులందరుఅట్లా చేస్తారు.
- in an orthodos manner యథాశాస్త్రము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).