ostensible
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, పైకి అగుపడే, బయిటి.
- there is no ostensible reasonfor dismissing him వాణ్ని తోసివేయడానికి బయిట చెప్పతగ్గహేతువు లేదు, బాహాటమైన హేతువు లేదు.
- this was only the ostensiblereason వాండ్లు బయిటికి అగుపరచే హేతువు యిదే.
- he is the ostensible ownerof the house పేరుకు యితడే యింటి యజమానుడు.
- Ostensibly, adv.
- పైకి, బయిటికి.
- he was ostensible the purchaserబయిటికి కనుక్కొన్నవాడు వీడు, అనగా నిజముగా కొనుక్కౌన్నవాడువేరే వున్నాడని భావము.
- he was ostensible their friend వాడు వాండ్లకుపైకి స్నేహితుడు.
- ostensible they are relations వాండ్లు పైకిబంధువులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).