other
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]సర్వనామం, వేరే, మరివౌక, యితరమైన.
- you take this one I will take the other నీవు దీన్ని పుచ్చుకో నేను దాన్ని పుచ్చుకొంటాను.
- one or the other must go every day వీడైనా వాడైనా ప్రతి దినముపోవలెను.
- in the other world పరలోకము నందు the other three children came కడమ ముగ్గురు బిడ్డలు వచ్చిరి.
- I went every other day దినము మార్చి దినము పోయినాను.
- they abused each other వౌకరిని వొకరు తిట్టుకొన్నారు.
- the other half కడమ సగము.
- what other book did he giveyou ? వాడు నీకు యింకా యేమి పుస్తకము యిచ్చినాడు.
- is thereany other reason ? వేరే యేదైనా న్యాయముకద్దా.
- in other words అనగా.
- in a words I do not believe him అనగా వాణ్ని పిలుపు.
- I want theother one నాకు రెండోది కావలెను.
- the Bharata and other poems భారతముమొదలైన గ్రంథములు.
- the other day మొన్న, కొన్నాళ్ళ కిందట.
- the othernight మొన్న రాత్రి.
- the other way వేరే విధముగా.
- the house isvery old, on the other hand, it is comfortable ఆ యిల్లు నిండాపాతది అయితే సౌఖ్యముగా వున్నది.
- he gave me something or other నాకు యేదో వోకటి యిచ్చినాడు.
- one is a Sudra, the others arebramins వౌకడు శూద్రుడు కడమవాండ్లు బ్రాహ్మణులు.
- do as others doకడమవాండ్లు యెట్లా చేస్తారో అట్లా చెయ్యి.
- some praised himand others blamed him వాణ్ని కొందరు భూషించినారు కొందరుదూషించినారు.
- others will say so యితరులు అట్లా అందురు, పరులుఅట్లా అందురు.
- these and others యివి మొదలైనవి.
- is there an otherboat? వేరే పడవ వున్నదా.
- an other''s wife పరస్త్రీ.
- other than కాని.
- those who are other than bramins బ్రాహ్మణులు కాని వాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).