ought
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, anything యేదానా, యేమైనా.
- do you ought know of this?యిందులో యేదైనా వౌకటి నీకు తెలుసునా.
- if they give you ought నీకుయేదైనా వాండ్లు యిస్తే.
- it will never be good for ought యిదివొకటికిన్ని పనికిరాదు.
- for ought that I can see he is right నాకుతోచినంతలో వాడు చెప్పినది న్యాయము.
(verb imperfect), వలసినది, you ought to do so నీవు అట్లాచేయవలసినది.
- you ought not to do so నీవు అట్లా చేయరాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).